2015 పి.ఆర్.సిలో అప్రయత్న పదోన్నతి పథకం:-

1.    జీ.వో. యం.యస్. నెం. 68, ఫైనాన్స్ (హెచ్.ఆర్.యం-V డిపార్ట్ మెంట్,తేది.12-6-2015ద్వారా

2015 పేస్కేళ్ళలో కూడా 6/12/18/24 సం||ల స్పెషల్ గ్రేడ్, స్పెషల్ ప్రమోషన్ పోస్టు -1A, స్పెషల్ ప్రమోషన్ పోస్టు -1B, 

        స్పెషల్ ప్రమోషన్ పోస్టు - స్కేళ్ళు కొనసాగించబడినవి.

 2.    ఈ ఉత్తర్వు 1-7-2013 నుండి అమలులోకి వచ్చింది. నగదులాభం 2-6-2014నుండి వర్తిస్తుంది.2-6-2014నుండి 31-3-2015 వరకు  

        రావలసిన బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వంఇంకా నిర్ణయం తీసుకోవలసిఉన్నది. 1-4-2015 నుండి నగదు రూపేణా బకాయిలు                        చెల్లించబడినవి 

3.     ప్రభుత్వ ఉద్యోగులకు, స్థానిక సంస్థలలో మరియు ఎయిడెడ్ సంస్థలలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి,ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

 4.   రాష్ట్ర పేస్కేళ్ళలోని 25వగ్రేడు అనగా 49870 - 100770వరకు గల స్కేళ్ళలో వున్నవారికి ఈ | ఉత్తర్వులు వర్తిస్తాయి.

 5.   స్పెషల్ గ్రేడ్ పోస్టు  స్కేలుSG(6సం|| స్కేలు): 6సం||ఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తిచేసినవారిని స్పెషల్గ్రేడ్ పోస్టు స్కేలులో నియమిస్తారు. 

      ఉద్యోగి పనిచేస్తున్న పోస్టుయొక్క పై స్కేలే ఈ స్పెషల్ గ్రేడ్ పోస్టు స్కేలుగా వుంటుంది. ఎలాంటి అదనపు అర్హతలు అవసరంలేదు.

 6.   స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు - IA(12సం||లు): 12సం||లుఇంక్రిమెంటల్ సర్వీసు పూర్తిచేసినవారికిస్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు I.A               ఇవ్వబడును. సర్వీసు రూల్సుమేరకు రెగ్యులర్ లైనులో ఉద్యోగి పొందు మొదటి ప్రమోషన్ పోస్టు స్కేలు S.P.P.L.A స్కేలుగా వుంటుంది. 

        ప్రమోషన్ పోస్టుకు కావలసిన అర్హతలు పొందివుండాలి. అంతేకాకుండా ఆ పోస్టు రెగ్యులర్ లైన్లోవుండాలి. 

7     స్పెషల్ అడహాక్ ప్రమోషన్ పోస్టు స్కేలు - I.A(12సం||లు): సర్వీసు రూల్సుమేరకు ప్రమోషన్ అవకాశములేని పోస్టులో పనిచేస్తున్నవారు 

       12సం||ల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి స్పెషల్ అడహాక్ ప్రమోషన్ IAS.A.P.P-1A)స్కేలు మంజూరుచేస్తారు. స్పెషల్ గ్రేడ్ యొక్క పై స్కేలు 

       S.A.P.P.A స్కేలుగా వుంటుంది

8.     స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు - I.B:18సంIIల సర్వీసు పూర్తిచేసి S.P.P-I.Aపోస్టులోవున్న ఉద్యోగికి అదే స్కేలులో ఒక ఇంక్రిమెంట్ 

        మంజూరుచేస్తారు. నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ మారదు. 

9.     స్పెషల్ అడహాక్ ప్రమోషన్ పోస్టు స్కేలు- I.B: S.A.P.P-I,Aపోస్టులోవున్న ఉద్యోగికి కూడా 18సం||లు సర్వీసు పూర్తిచేసిన అనంతరం అదే 

        స్కేలులో ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. 18సం||ల సర్వీసుకు ప్రత్యేక స్కేలు వుండదు. కాని దీనికే స్పెషల్ అడహాక్ ప్రమోషన్ 

         పోస్టు స్కెలు - I,B (S.A.P.P-I.B)అంటారు. నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ మారదు. 

10.    స్పెషల్ ప్రమోషన్ పోస్టు స్కేలు - || (24సంIIలు): 24సం||ల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగికి అతని ఒరిజినల్ పోస్టుయొక్క రెండవ ప్రమోషన్ 

         పోస్టు స్కేలులో నియమిస్తారు. ఈ స్కేలును యస్.పి.పి స్కేలు-II(S.P.P.II) అంటారు. అందుకు ఆ పోస్టుకు ఉండాల్సిన పూర్తి అర్హతలు 

         కలిగివుండాలి. మరియు ఆ పోస్టు రెగ్యులర్ లైనులో వుండాలి.అవకాశములేని పోస్టులో వున్న S.P.P..Aస్కేలు 5 ప్రమోషన్ పోస్టు (S.A.P.

11.     స్పెషల్ అడహక్ ప్రమోషన్ పోస్టు - II (24సం||లు): రెండవ ప్రమోషన్ అవకాశము పనిచేస్తున్న ఉద్యోగి 24సం||ల సర్వీసు 

         పూర్తిచేసినప్పుడు అతను పొందుతున్న SPE | యొక్క పై స్కేలులో నియమించాలి. దీనిని స్పెషల్ అడహక్ ప్రమోషన్ P-II) అంటారు. 

12.     ఒక్క ప్రమోషన్ కు కూడా అవకాశములేని పోస్టులో పనిచేస్తున్న ఉద్యోగి 24సం A.. పూర్తిచేసినప్పుడు అతను పొందుతున్న S.A.P.P-

          I.Bస్కేలుయొక్క పై స్కేలులో నియం దీనిని కూడా స్పెషల్ అడహక్ ప్రమోషన్ పోస్టు స్కేలు - II (S.A.P.P-II) అంటారు. 

13.     స్పెషల్గ్రేడ్ S.P.P-LA S.P.P-II/ S.A.P.P-I.AS.A.P.P-II స్కేళ్ళలో నియమించును. F.R22AI) మరియు యఫ్. ఆర్31(2)ప్రకారం                నిర్ణయము జరుగును. 

14.    S.P.P.I.BS.A.P.P.L.B స్కేళ్ళలో నియమించునపుడు ఉన్న స్కేలులో ఒక ఇంక్రిమెంటీను మంజూరుచేస్తారు. 

15.     స్పెషల్గ్రేడ్, S.P.P..AS.A.P.P.I.Bస్కేళ్ళలో వుంటూ రెగ్యులర్ ప్రమోషన్ పొందినపుడు F.R-22(B) ప్రకారం ప్రమోషన్ ఫిక్సేషన్ 

        చేయబడును. 

16.     S.P.P.II(24సll) స్కేళ్ళలో వుంటూ ప్రమోషన్ పొందితే F.R22A(I) మరియు 31(2) ప్రకారం ప్రమోషన్ ఫిక్సేషన్ చేయబడును. 

17.     S.P.P.II(24సలు) స్కేలుపొందిన తర్వాత ప్రమోషన్ పొందినవారికి ప్రమోషన్ కేడరులో అప్రయత్నపధకము వర్తించదు. 

18.     రెగ్యులర్ ప్రమోషన్ పొందుటకు నిబంధనలలో యివ్వబడిన సడలింపులు S.P.P.L.A/S.P.P.11 పొందడానికి కూడా వర్తిస్తాయి. (కాని 

        ఆర్థికశాఖ మెమో నెం. 034408/248/పి.సి-2/2011,తేదీ 2.4.2012ద్వారా ఈ నిబంధననునిరాకరిస్తూ వివరణ యిచ్చింది.) 

19.     ఈ ఉత్తర్వుకు అనుగుణంగావున్న ఆయా సందర్భాలలో ఇంతకుముందు జారీచేయబడిన ఉత్తర్వులు,వివరణలు అమలులోవుంటాయి. 20.     ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కేళ్ళను పరిగణనలోకి తీసుకొని 6G(1)ను వర్తింపచేయరాదు. 

21.     జీవో.యం.యస్.నెం. 38,విద్య,తేది 26-5-2007 ప్రకారము అప్రంటీసు సర్వీసు అప్రయత్న పదోన్నపధకానికి లెక్కించబడుతుంది. 

22.     రెగ్యులర్ ప్రమోషన్ వదులుకున్న ఉద్యోగికి ఆటోమేటిక్ స్కీం వర్తించదు. అయితే ప్రమోషన్ వదులుకున్న తేదీకి ముందుపొందిన 

            ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కేళ్ళు కొనసాగుతాయి. 

            (Cir. Memo No.216-A/2/A2/PC-11/2007, Finance PC II Dept. Dt.2011 Dept. Dt.23-3-2007)

 

 

                 Recent Orders on AAS (Automatic Advanement Scheme)

 • 1)GO.96 Dated 20.5.2011 - New AAS Modified Scheme 6/12/18/24 Years Click Here
 • 2)GO.93 Dated 3.4.2010 - AAS Scheme as per New Pay Scales in PRC 2010 Click Here
 • 3)Automatic Advancement Scheme AAS Required Qualifications for 6/12/18/24 Years Click Here
 • 4)New AAS Scheme Details in Telugu Click Here
 • 5)Memo.No.23400 Dated 9.9.2011-Clarifications on New AAS Scheme Click Here
 • 6)Memo. No.20091 Dated 17.08.2011 Clarifications on New AAS Scheme 6)Click Here  

Old Important Orders on AAS (Automatic Advanement Scheme)

Description of the Order and Number

DOWNLOAD

 

 • Memo.5476 Dated 12.2.2007 Stepping Up of Pay of Senior on par with Junior
 • GO.201 Dated 10.7.2006 AAS Scheme in Revised Pay Scales in PRC 2005 Amendments
 • GO.1 Dated 3.1.2006 Pay Fixation to Higher Post after getting AAS
 • GO.241 Dated 28.9.2005 AAS Scheme in Revised Pay Scales in PRC 2005
 • GO.92 Dated 8.8.2000 Counting the Service of Spl Lang Teachers, Spl PETs for AAS
 • GO.150 Dated 1.9.1999 AAS Scheme in Pay Scales in PRC 1999
 • GO.475 Dated 2.11.1998 Anomoly on Juniors Drawing Pay than Seniors - Rectification Orders
 • Memo.7275 Dated 24.6.199 8Example of 24 Years Completed rejected for 8 Years in New Post
 • GO.199 Dated 21.4.1998 Service of Spl Teachers, Spl Lang Pandits for Pensionary Benefits & AAS
 • GO.173 Dated 7.10.1997 Stagnation Increments beyond the Time Scale of Pay - Reckoning for AAS
 • Memo.37806/A1/399/PC.II Dated 16.9.1997 Stepping Up of Pay - Instructions to Appointing Authorities
 • GO.143 Dated 16.9.1997 Creation of Special Grade to Teachers 10/15 Years
 • GO.141 Dated 16.9.1997 AAS in Pay Scales of PRC 1986
 • GO.140 Dated 16.9.1997 Creation of Spl Grades to Employees completed 10/15 Years of Service-Amendment
 • GO.127 Dated 14.8.1997 AAS to Trained Graduate Teachers, School Assts, LPTs in RPS 1986-Date of Effect
 • Memo.41082/574/A1/PC.II/95 Dated 30.12.1996 Period of Stoppage of Increments without cumulative effect counts for AAS
 • GO.223 Dated 10.9.1996 Anomaly Junior Drawing Pay more than His Senior Rectification
 • GO.136 Dated 22.5.1995 AAS in Revised Pay Scales 1993 Clarification Orders
 • Memo.34945/789/PC.II/A1/94 Dated 5.1.1995 AAS Junior Drawing More Scale and Pay than His Senior promoted earlier-Clarifications
 • GO.366 Dated 11.11.1994 AAS Revised Pay Scales 1993 - Modified Scheme - Implementation from 1-7-1992
 • GO.362 Dated 28.10.1994 AAS - Revised Pay Scales 1993
 • GO.84 Dated 2.3.1994 Anomaly of Junior Drawing more pay than Senior promoted earlier Rectification of anomaly
 • GO.75 Dated 22.2.1994 Anomaly of Junior drawing more pay than senior promoted earlier - Rectification of anomaly
 • Memo.00769/76/PC Dated 7.2.1994 Revised Pay Scales, 1993-AAS Fixation of Pay in respect of employees
 • GO.358 Dated 25.10.1993 Fixation of pay on promotion to higher post after getting the benefits under AAS-Amendment to FR. 22B
 • GO.348 Dated 1.10.1993 PRC 1993-Extension to the Non-Teaching staff of Universities
 • GO.290 Dated 22.7.1993
 • CLICK HERE
 • Memo.3307-B/43/PC-iI/93 Dated 24.2.1993 AAS Relinquishment of promotion after deriving the benefit under the scheme
 • Memo.17187/590/A1/PRC.I/91 Dated 3.9.1991 Payment of Adhoc Amount of Rs. 500 to those who are drawing pay in the scale above Rs. 1330-2630 in AAS
 • Memo.130-C/582/PRC.III/91. Dated 2.4.1991 Creation of Special Grade/SPP/SAPP. for employees who havecompleted 10/15 years of service
 • GO.347 Dated 13.11.1989 AAS 1986 PRC Scales
 • GO.314 Dated 13.12.1988 Abolition of intermediary posts Orders
 • Memo.007/375/PRCI/88 Dated 26.10.1988 PRC 1986 Certain Clarifications
 • Memo.017-E/307/A2/PRC.I/SS, Dated 29.4.1988 Appointment to Second level Automatic Advancement Post- Clarification
 • GO.2 Dated 1.4.1988 PRC 1986 Pay Revision Commission AAS Scales 1986
 • GO.290 Dated 24.10.1987 PRC 1986 Fixation of pay of certain categories of employees already placed in AAS before 1st July,1986
 • GO.184 Dated 22.7.1987 Fixation of pay of certain categories of employees already placed in AAS before 1st July,1986
 • Memo.11720-B/616/PC/86-1, Dated 20.9.1986 Creation of Special Grade and Special Promotion Post for 10/15 Years Completed employees
 • GO.238 Dated 25.6.1985 Creation of Special Grade and Special Promotion Post Amendment to GO.117
 • Memo.958-H1/84-3 Dated 25.6.1984 Regrouped scales of pay Automatic Advancement scheme of 10/15 years Amendment
 • Memo.1251-BA1&TRCJ83, Dated 6.2.1984 Clarifications on Creation of 15 Years Special Promotion Post 15 Years
 • Memo.No.36525-A/462/PRC1/83-1.Dated 12.1.1984 Creation of Spl Grade/Spl Promotion Posts 10/15 Years Clarifications
 • GO.297 Dated 25.10.1983 Creation of 10/15 Years AAS Scales Anomaly Junior Promoted Later, drawing More Pay than Senior
 • GO.190 Dated 10.6.1983 RPS 1969 Selection Grade to those who were not considered for appointment due to their promotions/officiation in higher posts in the regular line
 • GO.91 Dated 10.3.1983 Creation of 10/15 Years AAS Scale Posts
 • GO.58 Dated 26.2.1983 Creation of 10/15 Years AAS Scale Posts Seniors Pay Protection
 • Memo.6884-A/54/PRC.I/83-1 Dated 23.2.1983 Creation of special promotion posts for the employees who have completed 15 years of service
 • GO.4 Dated 7.1.1983 Creation of 10/15 Years AAS Scale Posts
 • Memo.26378-C/660/PRC.I/82 Dated 24.6.1982 Clarifications on 10/15 Years AAS Scale Posts
 • GO.39 Dated 18.2.1982 Clarifications on 10/15 Years AAS Scale Posts
 • Memo.41086-202/PRC.I/81-1 Dated 31.12.1981 Clarifications on 10/15 Years AAS Scale Posts
 • GO.266 Dated 25.5.1981- Adhoc special Promotion on Completion of 15 years of service Adhoc Rule Issued.
 • GO.117 Dated 25.5.1981 Creation of Special Grades to employees who have completed 10 years of service and Special Temporary Promotion Posts/Special Adhoc Promotion posts for the employees who have completed 15 years of service
 • GO.146 Dated 22.6.1981 Selection Grade Scales introduced in the Revised pay Scale of 1969 - Fixation of pay on appointment to the Selection Grade Posts
 •